Hanumakonda : గురుపౌర్ణమి సందర్భంగా సాయినగర్ సాయిబాబా మందిరంలో మహా అన్నదానం…
Hanumakonda : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ సాయినగర్‌లోని శ్రీ షిర్డీ సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో జూలై 29న మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సాయి సేవా …
